Devudochhinaduro Choodaro Choodara Song Lyrics – Dappu Srinu

Devudochhinaduro Choodaro Choodara Song Lyrics In Telugu And English The lyrics of the song are likely to convey a sense of awe and reverence towards the divine, inviting the audience to contemplate the wonders of the spiritual realm. Dappu Srinu’s performance style often involves a dynamic combination of vocal prowess and percussive excellence, creating an immersive experience for those who engage with his music.

Devudochhinaduro Choodaro Choodara Song Lyrics In Telugu And English

దేవుడొచ్చాడురో…
చూడరో చూడరా…
అయ్యప్ప స్వామిరో…
వచ్చేరో వచ్చేరా…

హా.. దేవుడొచ్చాడురో చూడరో చూడరా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా

ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినము
ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినము
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము
మన్సంతా ఇప్పేసి యాడలన్నీ చెప్పెద్దాం
మన్సంతా ఇప్పేసి యాడలన్నీ చెప్పెద్దాం
హరిహర థానాయుడా అందరి దేవుడా
ఆపదలో ఆడుకునే శబరిమలై నాధుడా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా

రంగు రంగు పూలు తెచి హరలే వేసినాము
రంగు రంగు పూలు తెచి హరలే వేసినాము
పుట్టతేనే పాలతోటి ఫలహారం చేసినాము
పుట్టతేనే పాలతోటి ఫలహారం చేసినాము
పాడలే కడిగేము నీ పూజలే చేసేము
పాడలే కడిగేము నీ పూజలే చేసేము
గణపతి సోదరుడా జ్యోతి స్వరూపుడు
కార్తికేయ సోదరుడా కాంతిమలై వాసుడా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా

పగలంతా పనిచేసి అలసిసోలసి పోయినాము
పగలంతా పనిచేసి అలసిసోలసి పోయినాము
సందెవెల కాగనే ఆలయంబు చేరినాము
సందెవెల కాగనే ఆలయంబు చేరినాము
అదేము పాడేము ఆనందమే పొందెము
అదేము పాడేము ఆనందమే పొందెము
ఎరుమేలి వాసుడా వావరకు మిత్రుడా
కరిమలై వాసుడా పంబనాది బాలుడా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
దేవుడొచ్చినాడురో చూడరో చూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా
ఓ దేవ మా దేవా మాకోసమే వచ్చినావా
మాకోసమే వచ్చినావా మాకోసమే వచ్చినావా
మాకోసమే వచ్చినావా మాకోసమే వచ్చినావా

Devudochhinaduro Choodaro Choodara Song Lyrics

Devudochhinaduro…
Choodaro Choodara…
Ayyappa Swamyro…
Vachhero Vachhera…

Haa.. Devudochhinaduro Choodaro Choodara
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
Ayyappa Swamyro Vachhero Vachhera
Devudochhinaduro Choodaro Choodara
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
Ayyappa Swamyro Vachhero Vachhera
O Deva Maa Deva Maakosame Vachinaava
O Deva Maa Deva Maakosame Vachinaava

Mukkoti Devullanu Mundugaane Kolichinamu
Mukkoti Devullanu Mundugaane Kolichinamu
Nuvvu Okkadive Devudani Ippudu Thelusukunnamu
Nuvvu Okkadive Devudani Ippudu Thelusukunnamu
Mansanthaa Ippesi Yadalanni Cheppeddam
Mansanthaa Ippesi Yadalanni Cheppeddam
Harihara Thanayuda Andari Devudaa
Aapadalo Aadukone Sabarimalai Nadhuda
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
O Deva Maa Deva Maakosame Vachinaava
O Deva Maa Deva Maakosame Vachinaava

Rangu Rangu Poolu Techi Haraaley Vesinaamu
Rangu Rangu Poolu Techi Haraaley Vesinaamu
Puttathene Paalathoti Phalaharam Chesinaamu
Puttathene Paalathoti Phalaharam Chesinaamu
Paadale Kadigemu Nee Poojale Chesemu
Paadale Kadigemu Nee Poojale Chesemu
Ganapathi Sodaruda Jyothi Swaroopuda
Kaarthikeya Sodaruda Kaantimalai Vaasuda
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
O Deva Maa Deva Maakosame Vachinaava
O Deva Maa Deva Maakosame Vachinaava

Pagalantha Panichesi Alasisolasi Poyinaamu
Pagalantha Panichesi Alasisolasi Poyinaamu
Sandevela Kaagane Aalayambu Cherinaamu
Sandevela Kaagane Aalayambu Cherinaamu
Aademu Paademu Aanandame Pondemu
Aademu Paademu Aanandame Pondemu
Erumeli Vaasuda Vaavaraku Mithruda
Karimalai Vaasuda Pambanadhi Baaluda
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
Devudochhinaduro Choodaro Choodara
Ayyappa Swamyro Vachhero Vachhera
O Deva Maa Deva Maakosame Vachinaava
O Deva Maa Deva Maakosame Vachinaava
Maakosame Vachinaava Maakosame Vachinaava
Maakosame Vachinaava Maakosame Vachinaav

Devudochhinaduro Choodaro Choodara Song Lyrics

Devudochhinaduro Choodaro Choodara Song Lyrics Video Song

Devudochhinaduro Choodaro Choodara Song Lyrics

Leave a Comment